• Farmrise logo

    బేయర్ ఫార్మ్ రైజ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి

    నిపుణుల వ్యవసాయ సలహాల కోసం!

    యాప్ ను ఇన్ స్టాల్ చేయండి
  • హలో బేయర్
    తిరిగి
    ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
    ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
    ఈ యోజన వివరాలు ముందు ఈ “Press Information Bureau, Government Of India” వెబ్ సైట్ లో పబ్లిష్ అయ్యాయి . మరిన్ని వివరాలకు ఈ “Press Information Bureau, Government Of India” వెబ్ సైట్ చుడండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన - ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది 2015 కేంద్ర బడ్జెట్‌లో భారత ప్రభుత్వం ద్వారా ప్రకటించిన ఒక సామాజిక భద్రతా పధకం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కొరకు అర్హత బ్యాంకు ఖాతాను కలిగిన 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయలు అందరికీ లభ్యం అవుతుంది. 50 సంవత్సరాలు పూర్తికావడానికి ముందు పథకంలో చేరిన వారు, 55 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు కూడా ప్రీమియంలు చెల్లించడం ద్వారా బీమా సదుపాయాన్ని పొందవచ్చు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం ప్రీమియం: సంవత్సరానికి 330 రూపాయలు ఒకే వాయిదాలో ఆటోడెబిట్ చేయబడుతుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం ప్రీమియం చెల్లింపు విధానం: చందాదారుల యొక్క ఖాతా నుంచి బ్యాంకు ద్వారా నేరుగా ప్రీమియం చెల్లింపు ఆటో డెబిట్ చేయబడుతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం రిస్క్ కవరేజ్: ఏ కారణం వల్లనైనా మరణించిన సందర్భంలో రూ. 2 లక్షలు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం రిస్క్ కవరేజ్: ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అతడు కొనసాగడం కొరకు దీర్ఘకాల ఆప్షన్‌ని కూడా ఎంచుకోవచ్చు, అటువంటి సందర్భంలో బ్యాంకు ద్వారా ప్రతి సంవత్సరం అతడి అకౌంట్ ఆటో డెబిట్ చేయబడుతుంది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనను ఎవరు అమలు చేస్తారు? ఈ పథకం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ మరియు పథకంలో చేరాలని కోరుకునే మరియు ఈ ఉద్దేశ్యంతో బ్యాంకులతో టైప్‌అప్‌లు పెట్టుకున్న ఇతర అన్ని బీమా సంస్థల ద్వారా అందించబడుతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్: (i) వివిధ ఇతర మంత్రిత్వశాఖలు తమ తమ బడ్జెట్‌లు లేదా లేదా క్లెయిం చేసుకొని డబ్బు నుంచి ఈ బడ్జెట్‌లో సృష్టించబడ్డ పబ్లిక్ వెల్‌ఫేర్ ఫండ్ నుంచి తమ లబ్ధిదారులకు విభిన్న కేటగిరీల కొరకు ప్రీమియంకు సహకారం అందిస్తాయి సంవత్సరం మధ్యలో ఇది ప్రత్యేకంగా నిర్ణయించబడుతుంది. (ii) సాధారణ ప్రచార వ్యయాలను ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కొరకు దరఖాస్తు ఫారాలు ఈ క్రింది లింక్‌లో లభ్యం అవుతాయి: http://www.jansuraksha.gov.in/Forms-PMJJBY.aspx మరిన్ని వివరాల కొరకు, దయచేసి దిగువ వెబ్‌సైట్‌ని సందర్శించండి: http://www.jansuraksha.gov.in/
    Some more Government Schemes
    మీ కోసం అందుబాటులో ఉన్న తాజా ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలతో అప్ డేట్ అవ్వండి.
    Government Scheme Image
    Some more Government Schemes
    Some more Government Schemes
    కిసాన్ ఐడీ / రైతు ఐడీ అంటే ఏమిటి? ఎందుకు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
    No date available
    Government Scheme Image
    Some more Government Schemes
    Some more Government Schemes
    అగ్రిక్లినిక్ మరియు అగ్రిబిజినెస్ సెంటర్స్ స్కీం- నాబార్డ్
    No date available

    మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

    ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.
    Google Play Image
    సహాయం కావాలా?
    మీ అన్ని సందేహాల కొరకు మా హలో బేయర్ సపోర్ట్ ని సంప్రదించండి
    Bayer Logo
    టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్
    1800-120-4049
    ముఖ్య పుటంమండి