बायर फार्मराइज ऐप इंस्टॉल करें
कृषि विशेषज्ञ समाधानों के लिए!

టమాటో
కౌస్తుభ్

पैक के आकार
ఒక్కో ప్యాకెట్ కు 3500 విత్తనాలు.
के लिए अनुशंसित

టమాటో
मुख्य लाभ
कुछ लाभ इस प्रकार हैं:
ఆకు మాడు తెగులును మంచిగా తట్టుకునే శక్తి
పండ్ల కట్టింపు: మొక్కపై బాగా ఎక్కువ పండ్లు కడుతుంది
పునరుత్పత్తి: మొక్క మళ్లీ త్వరగా పూలు, పండ్లు ఇస్తుంది
పండ్లు: ముదురు ఎరుపు రంగులో ఉంటాయి
మొక్క రకం: బలమైనది, వేగంగా పెరుగుతుంది
పండు బరువు: 90–110 గ్రాములు
పండు దృఢత్వం: చాలా మంచిది
పండు ఆకారం: పొడవుగా, చతురస్రంగా ఉంటుంది
పండు పరిమాణం మరియు ఆకారం సమానత్వం: అద్భుతం
మొదటి కోత: నాటిన 65–70 రోజుల తర్వాత